క్రిస్టియానో రొనాల్డో 'నీళ్లు తాగండి' అన్నందుకు 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా

యూరో కప్ మ్యాచ్‌లు ఎంత ఉత్కంఠగా సాగుతున్నాయో... ఆటగాళ్ల ప్రెస్ కాన్ఫరెన్సులు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటున్నాయి.

పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రెండు కోకాకోలా బాటిళ్లను పక్కకు పెట్టి హెడ్‌లైన్స్‌లో నిలిస్తే.. తాజాగా ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా కూడా హెనికన్ బీర్ బాటిల్‌ను కింద పెట్టి వైరల్ అయ్యాడు. బీర్‌ సీసాను మెల్లగా తీసి, టేబుల్ కింద కనిపించకుండా పెట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)