You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సూపర్ సోనిక్ ప్యాసెంజర్ విమానాలు, గంటకు 2,000 కి.మీ వేగం
సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లే 15 కొత్త విమానాలను కొనుగోలు చేయబోతున్నట్లు అమెరికా విమానయాన సంస్థ ‘‘యునైటెడ్’’ తెలిపింది. 2029లో మళ్లీ సూపర్సోనిక్ వేగాన్ని ప్రజలకు పరిచయం చేస్తామని వెల్లడించింది.
చివరిసారిగా 2003లో సూపర్సోనిక్ ప్రయాణికుల విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 1970ల నుంచి 2003 వరకు ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లకు చెందిన కాంకార్డ్ విమానాలు సేవలు అందించాయి.
ప్రస్తుతం డెన్వర్‌కు చెందిన ‘‘బూమ్’’ సంస్థ ‘‘ఓవర్‌ట్యూర్’’ పేరుతో కొత్త విమానాలను అభివృద్ధి చేస్తోంది. సూపర్సోనిక్ విమానాలను సంస్థ తయారుచేయడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)