You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చు’ - అమెరికా ప్రజలకు జో బైడెన్ హెచ్చరిక
కరోనా వైరస్ను అరికట్టడం కోసం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండొచ్చని ఆయన ప్రజలను హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు పరీక్షలను పెంచాలని, వ్యాక్సీనేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వచ్చే నెలలో కరోనా మరణాల సంఖ్య అమెరికాలో 5 లక్షలకు దాటుతుందని కూడా హెచ్చరించారు జో బైడెన్. బీబీసీ ప్రతినిధి పీటర్ బోయిస్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్: గర్భిణులు మద్యం తాగితే పుట్టబోయే పిల్లలకు ఎంత ప్రమాదం
- సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)