You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: కరాచీలో దీపావళి వేడుకలు
పాకిస్తాన్‌లోని కరాచీలో సోల్జర్ బజార్ ప్రాంతంలో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ మందిరాన్ని దీపావళి సందర్భంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇక్కడి హిందువులు దీపావళిని ఐదు రోజులపాటు జరుపుకొంటారు. ఇళ్లను చక్కగా అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. శ్లోకాలు చదువుతారు, దేవుళ్ళను పూజిస్తారు.
కానీ, మిగతా మతపరమైన వేడకల మాదిరిగానే, దీపావళిపైనా కరోనా ప్రభావం ఉంది. కోవిడ్ అంతం కావాలని ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దీపావళి సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు కరాచీలోని ఆలయాల వద్ద భద్రతను పెంచారు.
ఇవి కూడా చదవండి.
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)