డోనల్డ్ ట్రంప్ ఓడిపోతే పశ్చిమాసియాపై ప్రభావం ఎలా ఉంటుంది?

డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలన్నీ అమెరికా విదేశాంగ విధానాన్ని చూసే తీరును మార్చుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాకు సంబంధించి, ట్రంప్ అనేక అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు.

ఇరాన్, గల్ఫ్, పాలస్తీనా- ఇజ్రాయెల్ వివాదం వంటి అంశాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? వచ్చిన మార్పులేంటి?- బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)