మల్లు స్వరాజ్యం: 'అందరూ ఎప్పటికైనా కమ్యూనిజం బాట పట్టాల్సిందే'

వీడియో క్యాప్షన్, మల్లు స్వరాజ్యం: 'అందరూ ఎప్పటికైనా కమ్యూనిజం బాట పట్టాల్సిందే'

"భూస్వాముల కుటుంబం నుంచే వచ్చాను, కానీ భూస్వాముల దౌర్జన్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రజల కోసం ఆయుధం పట్టడంలో, ప్రజల కోసం పనిచేయడంలో ఓ తృప్తి ఉంది. సాయుధ పోరాటం కొనసాగించి ఉంటే బాగుండేదని చాలా మంది చెబుతుంటారు" అని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అంటున్నారు.

దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వందేళ్లైన సందర్భంగా స్వరాజ్యంతో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.