You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెక్స్ వర్కర్లు: కొత్త జీవితం కోసం ఇంగ్లిష్ నేర్చుకుంటున్నారు
కరోనా మహమ్మారి ప్రభావం పడిన వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఒకరు. వీరిపై సమాజం ఎంత ఉదాసీనత చూపుతుందో కరోనా వైరస్ తెలియచేసింది.
లాక్డౌన్ వల్ల, కరోనా భయం వల్ల ఆదాయం లేక ఆకలితో అలమటిస్తున్న సెక్స్ వర్కర్లు తమ తలరాత మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే అక్షరాలు దిద్దుతూ కొత్త జీవితానికి పునాదులేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్‌మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను ఎలా చిత్రహింసలు పెట్టిందంటే..
- ‘నా గర్ల్‌ఫ్రెండ్‌కు అందమైన ఆడవాళ్లను చూస్తే కోపమొచ్చేస్తుంది’
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘సిక్స్ ప్యాక్ హీరోల చేతిలో మా నాన్న ఓడిపోయాడు’ - ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్
- ‘విదేశీ రాయబారుల ద్వారా బంగారం స్మగ్లింగ్’ కేసుపై కేరళలో రాజకీయ కలకలం
- ‘అత్యాచారానికి గురయ్యాక నిద్రపోయాననటం.. భారత మహిళ తీరులా లేదు’: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. ఉపసంహరణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)