వ్లాదిమిర్ పుతిన్: ఒకప్పటి గూఢచారి.. ప్రపంచనేతగా ఎలా ఎదిగారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకూ అధికారంలో కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఆధునిక రష్యా చరిత్రలో సోవియట్ నియంతృత్వ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత సుదీర్ఘంగా దేశాన్ని పాలించిన నాయకుడు పుతినే.
అయితే, ఒకప్పటి గూఢచారి అయిన పుతిన్ ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)