తమిళనాడు బామ్మగారు కూరగాయలు పండించడం నేర్పిస్తున్నారు...

తమిళనాడుకు చెందిన 83 ఏళ్ల నాంజమ్మాళ్ ఇంటింటికీ వెళ్లి మొక్కలు నాటి, కూరగాయలు ఎలా పెంచాలో చెప్తారు.

ఇలా ప్రతి ఇంటికీ కూరగాయలపై చేసే ఖర్చును తగ్గించే మార్గం చూపిస్తున్నారు. అలా చేయడం వల్ల ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆదా అవుతాయంటున్నారు.

కరోనా లాక్‌డౌన్ వల్ల చాలా మంది నాంజమ్మాళ్ చెప్పినట్లుగా కూరగాయలు పండించుకుని, వాటినే వండుకుని తింటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)