తమిళనాడు బామ్మగారు కూరగాయలు పండించడం నేర్పిస్తున్నారు...
తమిళనాడుకు చెందిన 83 ఏళ్ల నాంజమ్మాళ్ ఇంటింటికీ వెళ్లి మొక్కలు నాటి, కూరగాయలు ఎలా పెంచాలో చెప్తారు.
ఇలా ప్రతి ఇంటికీ కూరగాయలపై చేసే ఖర్చును తగ్గించే మార్గం చూపిస్తున్నారు. అలా చేయడం వల్ల ఏడాదికి ఆరు వేల రూపాయలు ఆదా అవుతాయంటున్నారు.
కరోనా లాక్‌డౌన్ వల్ల చాలా మంది నాంజమ్మాళ్ చెప్పినట్లుగా కూరగాయలు పండించుకుని, వాటినే వండుకుని తింటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి?
- పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కున్న అతి పెద్ద సమస్యేంటి? బిన్‌లాడెన్ గురించి నోరు జారారా, కావాలనే మాట్లాడారా?
- భారత్‌లో ఓ వైపు వాతావరణ హెచ్చరికలు దడ పుట్టిస్తుంటే.. కేంద్రం బొగ్గు తవ్వలకాలకు విచ్చల విడిగా అనుమతులు ఎందుకు ఇస్తోంది?
- కరోనావైరస్: హనీమూన్‌కు మెక్సికోకు వెళ్ళి మాల్దీవుల్లో చిక్కుకున్న కొత్త జంట
- మిలిటరీ మాధవరం.. దేశానికి 2 వేల మంది సైనికుల్ని ఇచ్చిన చిన్న గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)