వీడియో: లాక్‌డౌన్‌లో సాలీళ్లతో సహజీవనం

లాక్‌డౌన్ సమయంలో చాలామంది ఇష్టం ఉన్నా లేకున్నా ఇతరులతో కలసి జీవించాల్సి వచ్చింది.

ఈమె మాత్రం తనకు ఇష్టమైన సాలీళ్లతో గడిపింది. అవి కూడా ఒకటీ రెండూ కాదు 70 స్పైడర్‌లు. వాటితో ఎందుకలా సహజీవనం చేసిందో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)