కరోనావైరస్ పరీక్షలు ఎన్ని రకాలు.. ఈ పరీక్షలు ఎలా చేస్తారు?

కరోనావైరస్‌ను ఓడించాలంటే అది ఎలా వ్యాపిస్తుందో మనకు తెలియాలి. ప్రజలకు పరీక్షలు చేయడం అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి.

ఈ వైరస్ ఇప్పుడు ఎవరికి ఉందో, గతంలో ఎవరికి సోకి ఉండొచ్చో, దానిని ఆపాలంటే ఎవరెవరిని ఐసొలేషన్‌లోకి పంపించాలో పరీక్షల ద్వారానే తెలుస్తుంది.

ప్రస్తుతం రెండు రకాల పరీక్షలు జరుగుతున్నాయి.

అందులో ఒకటి ముక్కులోని స్రావాన్ని పరీక్షించడం. మరొకటి రక్తాన్ని పరీక్షించడం.

మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)