You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: పూట గడవడం కోసం జైలుకు వెళుతున్నారు
వయసు మళ్లాక చాలామంది.. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా కాలం గడపాలనుకుంటారు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలనుకుంటారు. కానీ జపాన్‌లోని వృద్ధులు మాత్రం జైళ్లలో గడపాలని అనుకుంటున్నారు. కావాలని చిన్న చిన్న దొంగతనాలు చేసి మరీ జైలుకు వెళుతున్నారు.
నేరాలకు పాల్పడుతున్నవారిలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య గత 20ఏళ్లుగా పెరుగుతోంది.
ఎందుకు? పై వీడియోలో చూడండి.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి: గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
ఇవి కూడా చదవండి
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
- బియాన్సే: లైఫ్‌టైమ్ ఫ్రీ టికెట్లు.. శాఖాహారులకు మాత్రమే
- బడ్డెట్ 2019: ఎన్నికల ఏడాదిలో మోదీ ఆశల మంత్రం ఫలిస్తుందా?
- 1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే...
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
- "మా ఊళ్లో పక్కా ఇళ్లు కట్టుకోవద్దని దేవుడు చెప్పాడు.. మట్టి ఇళ్లలోనే ఉంటాం’’
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)