ఆ ఇంట్లో రోజూ ‘మొసళ్ల’ పండగే
ఆల్బర్ట్ ఇంటి తోటలో 40కి పైగా మొసళ్లు ఉన్నాయి. జనాలకు అవి ఆహారంగా మారకుండా, తమ దేశంలో అవి అంతరించిపోకుండా చాలా కాలంగా ఆయన వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)