దేవుడి చేతుల్లో నడవాలనుకుంటే.. ఈ వంతెన మీదకు వెళ్లాల్సిందే

వీడియో క్యాప్షన్, దేవుడి చేతుల్లో నడవాలనుకుంటే... ఈ వంతెన మీదకు వెళ్లాల్సిందే

ఈ గోల్డెన్ బ్రిడ్జ్ మీద నడిస్తే, 'పర్వత దేవుడి' చేతుల్లో నడిచిన అనుభూతి కలుగుతోందని ఫిలిప్పీన్స్ వాసులు చెబుతున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జ్ ఎందుకంత ప్రత్యేకమో, అక్కడి విశేషాలేంటో మీరూ చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)