విమానంలో సెల్ ఫోన్ పేలింది.. ఆ వీడియో ఇది
బార్సిలోనా నుంచి బయలుదేరిన ఒక విమానంలో ప్రయాణికుడి సెల్ ఫోన్ హఠాత్తుగా పేలిపోయింది. వెంటనే విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ప్రమాదాన్ని నివారించారు.
బ్యాటరీ ప్యాక్‌కు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇంకా ఆ విమానంలో ఏం జరిగిందో.. పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)