అప్పట్లో వాహనాల ఫిట్‌నెస్‌ను ఇలా పరీక్షించేవారు
ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల పై వాహనాల భద్రతకు పరీక్షలు నిర్వహించి ప్రమాణ పత్రాలు జారీ చేయడం సహజం. కాలానుగుణంగా పరీక్ష పద్ధతులు మారాయంతే. కానీ వాటి ప్రాథమిక సూత్రాలు మాత్రం అవే.
1951లో బ్రిటన్ వాహనాలకు ఎటువంటి పరీక్షలు నిర్వహించేవారో తెలుసా బీబీసీ ఆర్కైవ్స్ నుంచి ఆసక్తికర కథనం ఈ వీడియోలో...
మా ఇతర కథనాలను చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)