మనీలాలో జైళ్లు సరిపోవడం లేదు!
లక్షా ఇరవై వేల మంది ఖైదీలతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా జైళ్ళు కిక్కిరిసిపోయాయి.
డ్రగ్స్ కేసులతో పాటు రకరకాల నేరాలతో జైళ్ళలో మగ్గుతున్నవారు కోర్టు విచారణలో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఎనిమిది వందల మంది కోసం కట్టిన జైల్లో అయిదువేల మందిని కుక్కిన మనీలా విషాద వర్తమానంపై ప్రత్యేక కథనం ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)