ఈ ఘానా కుర్రాడు 50 పైగా జంతువుల అరుపులు వినిపిస్తాడు

వీడియో క్యాప్షన్, ఈ ఘానా కుర్రాడు 50 పైగా జంతువుల గొంతులు వినిపిస్తాడు

చిన్నప్పటి నుంచే జంతువుల గొంతులను అనుకరించటం అలవాటు చేసుకున్న జస్టిస్ ఓసీ.. ఇప్పుడు 50కి పైగా జంతువుల స్వరాలను అలవోకగా వినిపిస్తున్నాడు.

ఘానా దేశానికి చెందిన ఈ 19 సంవత్సరాల కుర్రాడు తన అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లభిస్తుందని ఆశిస్తున్నాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)