ఒకేసారి మూడు ఖగోళ అద్భుతాలు
ఈ ఏడాది జనవరి 31న ఆకాశంలో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి. చంద్రగ్రహణం, సూపర్ మూన్, బ్లూ మూన్.
ఇవి మూడూ ఒకే రాత్రి ఏర్పడటం 152 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)