జంతువులు నీటిని ఇలా విదుల్చుకుంటాయి!
తడిచిన శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తెచ్చుకునేందుకు జంతువులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాయి.
కుక్క, ఇతర జంతువులు ఒంటిని వేగంగా, బలంగా కదుపుతూ నీటిని విదిలిస్తాయి. కొన్ని క్షీరదాలకు శరీరంపై నీరు అధికంగా ఉంటే చలివల్ల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)