టాయిలెట్ల సమస్యకు జర్మనీ కనుగొన్న పరిష్కారం ఇదిగో!
ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్లను ప్రభుత్వాలు బాగానే ఏర్పాటు చేస్తుంటాయి. కానీ, వాటి నిర్వహణే అసలు సమస్య. ఈ సమస్యకు జర్మనీ ఓ పరిష్కారం కనుగొంది.
ప్రైవేటు మాల్స్, రెస్టారెంట్లలో ఉన్న టాయిలెట్లను ప్రజలందరూ వాడుకునే అవకాశం ఇస్తే.. యజమానులకు ప్రభుత్వం కొంత డబ్బులు చెల్లిస్తుంది.
ఇందుకోసం "ది నైస్ టాయిలెట్" పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)