కుల వివక్షపై బ్రిటన్‌లో చర్చ
కుల వివక్షపై బ్రిటన్‌లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కుల వివక్షను సమానత్వ చట్టంలో చేర్చాలని కొందరు, అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు.
అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీబీసీ లండన్ ప్రతినిధి రాహుల్ జోగ్లేకర్ అందిస్తున్న రిపోర్ట్.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)