100 మంది మహిళలు: అసలు వేధింపులంటే?
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు, బాలికలు వీధుల్లో ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారు. అందులో చాలా ఉదంతాలు బయటకు రాకుండా మరుగునపడిపోతున్నాయి. అయితే వేధింపులు అంటే ఖచ్చితమైన అర్థమేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)