హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే..

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ శివారులో ఉన్న ఈ ధ్యాన కేంద్రం ప్రత్యేకతలు ఏంటంటే..

హైదరాబాద్ శివారులో దాదాపు 1400 ఎకరాల్లో విస్తరించి ఉంది కన్హా శాంతి వనం.

ఈ ఆశ్రమంలో నిర్మించిన ధ్యాన కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అని, ఇందులో ఒకేసారి లక్షమంది కూర్చుని ధ్యానం చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇంకా ఈ కేంద్రం ప్రత్యేకతలు ఏంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)