పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా ఐఏఎస్ కావాలని అనుకుంటోంది.

పుట్టుకతోనే ఒక చెయ్యి ఎదగకపోయినా... ఏమాత్రం అధైర్య పడకుండా, కష్టపడి చదివి ఐఏఎస్ కావాలన్న ఆశయంతో ముందుకెళ్తోంది ఆ అమ్మాయి.

శ్రీకాకుళం జిల్లా వెన్నెల వలస గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని నివేదిత స్ఫూర్తిదాయక కథనమిది.

బీబీసీ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బీబీసీ 100 షేర్ యువర్ స్టోరీ అనే ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వెన్నెల వలస గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయను బీబీసీ బృందం సందర్శించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)