MCBT: ఇదొక మొసళ్ల బ్యాంక్, ఇక్కడ వేల మొసళ్లు పుట్టాయి

వీడియో క్యాప్షన్, MCBT: ఇదొక మొసళ్ల బ్యాంక్, ఇక్కడ వేల మొసళ్లు పుట్టాయి

చెన్నై శివారులోని మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్‌ - MCBTలో వేలకొద్దీ మొసళ్లు ఉన్నాయి.

ఇందులో నుంచి వెయ్యి మొసళ్లను దశల వారీగా గుజరాత్‌కు తరలించబోతున్నారు.

రిలయన్స్ సంస్థ సహకారంతో నడుస్తున్న గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ సొసైటీకి వీటిని పంపిస్తారు.

మొసళ్ల సంఖ్య పెరగడం, తగినంత స్థలం లేకపోవడం, ఆర్థికపరమైన కారణాలతో ఈ మొసళ్లను ప్రైవేటు జూకి తరలిస్తున్నారు.

పూర్తి వివరాలు ఈ వీడియో స్టోరీలో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)