టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం జరిగిందా? పోలీసులు ఏమన్నారు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించాల్సిందిగా డబ్బు, పదవులు ఎరచూపి ప్రలోభపెడుతున్నారని.. ఓ ఫాంహౌస్‌పై పోలీసుల సోదాలో ముగ్గురు పట్టుబడ్డారన్న వార్త పెను సంచలనం సృష్టిస్తోంది.

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి,

పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను పార్టీ ఫిరాయించాల్సిందిగా

ప్రలోభపెట్టటానికి ప్రయత్నించినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)