సుభిక్ష, టీనా ప్రేమించుకున్నారు, పెళ్ళి చేసుకున్నారు... వారికి ఎదురైన కష్టాలేంటి?

ఇప్పుడో ప్రేమ కథ.... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. తమిళనాడుకు చెందిన సుభిక్ష, బంగ్లాదేశ్‌కు చెందిన టీనాలది అందరిలాంటి వివాహం కాదు. లెస్బియన్ మ్యారేజ్.

ప్రేమ నుంచి పెళ్లి ఆలోచన వరకు అడుగులు వేసి, చివరికి వారిద్దరూ చిటికెన వేలు పట్టుకోవడం అంత సులభంగా ఏమీ సాగలేదు.

వారి ప్రేమ కథ ఎలా సుఖాంతం అయిందో సుభిక్ష, టీనా మాటల్లోనే విందాం.

బీబీసీ ప్రతినిధులు హేమా రాకేశ్, జనార్దనన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)