తెలంగాణ: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్

వీడియో క్యాప్షన్, వరంగల్: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ల కోసం వారంలో ఒక రోజు ప్రత్యేక అవుట్ పేషెంట్ వైద్యసేవలను అందించే క్లినిక్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా క్లినిక్ ఇదే మొదటిదని ఎంజీఎం వైద్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)