వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ రాజీనామా

వీడియో క్యాప్షన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయమ్మ రాజీనామా

వైఎస్ విజయమ్మ వైసీపీలో తొలి నాయకురాలు. ఆపార్టీ ఆవిర్భవించగానే గెలిచిన తొలి ఎమ్మెల్యే. అంతేగాకుండా అసెంబ్లీలో ఆపార్టీ బలం పెరగగానే తొలి శాసనసభాపక్ష నేత. మొదటి నుంచి గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)