కాళి: ఈ వివాదం ఎందుకు?
లీనా మణిమాకలై రిలీజ్ చేసిన కాళి అనే పోస్టర్ దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏమిటీ కాళి వివాదం... దాని చుట్టూ ఎందుకిన్ని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్..
ఇవి కూడా చదవండి:
- బోరిస్ జాన్సన్: ప్రధాన మంత్రి స్థాయికి చేరిన జర్నలిస్టు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- శ్రీలంక సంక్షోభం: దివాలా తీసిన దేశంలో ప్రతిరోజూ బతుకు గండమే
- Boris Johnson: బ్రిటన్ కాబోయే ప్రధాన మంత్రి ఎవరు, రిషి సునాక్ కు ఉన్న అవకాశాలేంటి ?
- షింజో అబే: జపాన్ మాజీ ప్రధానిని కాల్చి చంపిన ఈ వ్యక్తి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)