You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం: ఈ హోటల్‌కు విద్యుత్ శాఖే ఎదురు డబ్బులు చెల్లిస్తుంది
ఈ హోటల్ కరెంట్ బిల్లుకి విద్యుత్ శాఖే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది.
హోటల్‌లో ఎన్నో రూంలు, ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, కాన్ఫరెన్స్ హాల్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ హోటల్ యజమాని ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు కట్టరు.
పైగా ఆయనే కరెంటు మీద డబ్బులు సంపాదిస్తుంటారు.
విశాఖపట్నంలో ఓ హోటల్ యజమాని ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)