అనంతపురం: 'మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది... నా భర్తను చంపించింది'

వీడియో క్యాప్షన్, అనంతపురం: 'మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది... నా భర్తను చంపించింది'

అనంతపురం జిల్లా రాప్తాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఏడాది తర్వాత అల్లుడిని చంపించిన అత్త కేసులో అసలేం జరిగింది?

బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)