అడవుల్ని వదిలి సాగరతీరం బాట పట్టిన మృగరాజులు

వీడియో క్యాప్షన్, అడవుల్ని వదిలి సాగరతీరం బాట పట్టిన మృగరాజులు

గుజరాత్‌లో గిర్ అడవుల్లో ఎక్కువగా నివాసం ఉంటున్న ఆసియా సింహాలు, ఇప్పుడు ఆ రాష్ట్ర సముద్ర తీరాలకు తరలి వెళ్తున్నాయి.

అక్కడే ఇతర జంతువుల్ని వేటాడి మకాం వేస్తున్నాయి. ఈ పరిణామాలకు దారి తీసిన కారణాలేంటంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)