క్షమా బిందు: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి, హనీమూన్‌ కూడా.. ఏంటీ సోలోగమి?

వీడియో క్యాప్షన్, క్షమా బిందు: పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లికి, హనీమూన్‌ కూడా.. ఏంటీ సోలోగమి?

గుజరాత్‌కు చెందిన క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఆమె పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)