మ‌హేశ్‌ బాబు: సర్కారువారి పాట సినిమా ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట

`గ‌త నాలుగేళ్లుగా నేనేం ప‌ట్టుకున్నా బ్లాక్ బ్ల‌స్ట‌రే` అని మ‌హేశ్‌ బాబు ఓ సంద‌ర్భంలో అన్నారు.

అది నిజమే.

భ‌ర‌త్ అనే నేను, మహ‌ర్షి, సరిలేరు నీకెవ్వ‌రు... ఇవ‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి హిట్ అయ్యాయి.

అటు గీత గోవిందంతో ప‌ర‌శురామ్ కూడా వంద కోట్ల సినిమా తీసి పెట్టారు.

మ‌రి వీరిద్ద‌రూ క‌లిస్తే..?

ఆ ఊహే ఆకాశ‌మంత ఎత్తులో ఉంది. దానికి తోడు స‌ర్కారు వారి పాట టైటిల్‌, క‌ళావ‌తీ.. పాట‌, మొన్నామ‌ధ్య విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌... ఇలా ప్ర‌తీదీ అంచ‌నాల్ని వెయ్యింత‌లు చేసుకుంటూ వెళ్లింది. మ‌రి. ఇన్ని ఆశ‌ల్ని మోసుకుంటూ వ‌చ్చిన `స‌ర్కారు వారి పాట‌` ఎలా ఉంది? `గంట‌` గ‌ట్టిగా మోగిందా? లేదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)