కూచిపూడి నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యిందంటే..

శాస్త్రీయ నృత్యరూపకాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఇది తెలుగు నేల నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచాన్ని చుట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న గ్రామానికి చెందిన ఈ సంప్రదాయ నృత్యం ఎలా విశ్వవ్యాప్తం అయ్యింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)