కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?

వీడియో క్యాప్షన్, కుమ్రం భీము ఎవరు? నిజాంపై ఎందుకు పోరాటం చేశారు?

తమది గోండ్వానా రాజ్యమని, తాము రాజులమని కుమ్రం భీమ్ పోరాటం చేశారు. భీమ్ పోరాటం చూసి, నిజాం ప్రభుత్వం దిగివచ్చి భూహక్కులు ఇస్తాం, అప్పులు మాఫీ చేస్తామని రాయబారం పంపింది. కానీ 12 గ్రామాలతో పూర్తి ప్రత్యేక రాజ్యం కావాలని కుమ్రం భీమ్ తెగేసి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)