You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తోడుగా ఉన్న నెమలి చనిపోవడంతో, రెండో నెమలి ఏం చేసిందంటే..
రాజస్థాన్‌లో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటి దగ్గర్లో నాలుగేళ్లుగా ఉంటున్న నెమళ్ల జంటలో ఒక నెమలి చనిపోయింది. దీంతో ఆ నెమలిని ఖననం చేయడానికి తీసుకెళ్తుంటే.. రెండో నెమలి చేసిన పని అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)