వరంగల్: తరగతి గదిలో పీరియడ్స్ పాఠాలు బోధిస్తున్న టీచర్

తరగతి గదిని కేవలం బోధనకే పరిమితం చేయకుండా, కౌమారదశలో ఆడపిల్లలకు ఎదురయ్యే అనేక సమస్యలకు చర్చా వేదికగా, పరిష్కార కేంద్రంగా మార్చారు వరంగల్ జిల్లా గొర్రెకుంట జెడ్పీ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ నీహారిక.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)