Grand Canyon - గండికోట: ప్రకృతి సీమలో శిల కళ

వీడియో క్యాప్షన్, గండికోట: ప్రకృతి సీమలో శిల కళ

కడపజిల్లా జమ్మలమడుగులో గండికోట ఉంటుంది.

పెద్ద పెద్ద కొండలను ఒరుసుకుంటూ, ఒంపులు తిరుగుతూ గలగలా పారే పెన్నా నది అందాలను చూడాలంటే ఇక్కడకు రావాల్సిందే.

పర్యటకులు దీన్ని అమెరికాలోని కొలరాడో నది అంచుల్లోని గ్రాండ్ కేన్యన్‌తో పోల్చుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)