తెలంగాణ: ‘‘ఈ మొలకలెత్తిన ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొంటారు?’’

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ‘‘ఈ మొలకలెత్తిన ధాన్యాన్ని ఇప్పుడు ఎవరు కొంటారు?’’

తెలంగాణలో ఖరీఫ్ పంట వరికోత మొదలై నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు మొదలుకాలేదు.

రైతు చెమటోడ్చి పండించిన ధాన్యం... అకాల వర్షాల కారణంగా మొలకెత్తుతున్నాయి.

తెలంగాణలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి.

ఖరీఫ్ వరి పంట కోనుగోలు సమస్యలపై బీబీసీ తెలుగు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)