You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్‌లో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తే విద్యుత్ డిమాండ్ సమస్యను అధిగమించగలమా?
భారత్‌లో విద్యుత్ రంగం బొగ్గుపై ఆధారపడి ఉంది. జలవిద్యుత్, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ఉన్నప్పటికీ దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర బొగ్గుదే.
అదే సమయంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు కట్టుబడి ఉన్న భారత్ బొగ్గు వినియోగాన్ని తగ్గించే యోచనలోనూ ఉంది.
అలాంటప్పుడు విద్యుత్ డిమాండ్ సమస్యను అధిగమిస్తూ బొగ్గు వినియోగం తగ్గించడం సాధ్యమేనా?
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో మోదీ కలవబోతున్న ఐదు కంపెనీల సీఈవోలు ఎవరు, ఈ సమావేశాలు ఎందుకంత కీలకం?
- చైనా: జిన్‌పింగ్ మళ్లీ సోషలిజం వైపు అడుగులు వేస్తున్నారెందుకు
- భారత్ ఆమోదించిన కొత్త వ్యాక్సీన్ల గురించి మనకు ఏం తెలుసు?
- అఫ్గానిస్తాన్: కాబుల్ వెళ్లిన పాకిస్తాన్ ఫొటోగ్రాఫర్‌ను 'నమస్తే' అంటూ ఆహ్వానించిన కుటుంబం
- హెరాయిన్ కేసు: నిందితుడు సుధాకర్ ఎవరు, ఆయన వెనుక ఎవరున్నారు?
- మంగమ్మ హోటల్ కరెంట్ బిల్ రూ. 21 కోట్లు
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)