You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆగ్నస్ గోన్షా బోజాక్షువు భారత్ వచ్చి మదర్ థెరీసా ఎందుకయ్యారు?
ఎక్కడో రిపబ్లిక్ ఆఫ్ మాసడోనియాలో ఆగ్నస్ గోన్షా బోజాక్షువుగా పుట్టిన ఆమె మదర్ థెరీసాగా ఎలా అయ్యారు? సువిశాల ప్రపంచంలో తన సేవలందించేందుకు భారత్‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మదర్ థెరీసా.. దేవదూతగా ఎలా మారారు. మదర్ థెరీసా వర్థంతి సందర్భంగా ఆమె జీవితంపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- మోదీ తీసుకొస్తున్న ‘బలవర్ధక బియ్యం’ ఏంటి? ఈ అన్నం తింటే దేశ ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందా?
- ఓవల్ టెస్ట్ మ్యాచ్: పిచ్‌పైకి కమెడియన్.. ఉమేశ్ యాదవ్‌లా బౌలింగ్, బెయిర్ స్టోతో గొడవ
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, ప్రతిఘటన ఫైటర్ల మధ్య హోరాహోరీ
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్‌లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)