ఫుట్‌పాత్‌ మీద చదువుకుంటూ సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్న ఆస్మా షేక్

వీడియో క్యాప్షన్, ఫుట్‌పాత్‌ మీద చదువుకుంటూ సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్న ఆస్మా షేక్

ఫుట్ పాత్‌పై చదువుకుంటున్నా, తన కలల్ని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు ఆస్మా షేక్.

ముంబైలో ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న తన కుటుంబం సొంతింటి కలను నిజం చేసేందుకు ఆమె రోడ్ల మీదే చదువుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)