You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కృష్ణమ్మాళ్ జగన్నాథన్: మహిళకు భూయాజమాన్యం అందించిన ధీశాలి
94 ఏళ్ల వయసులోనూ కృష్ణమ్మాళ్జగన్నాథన్సమాజసేవ చేస్తున్నారు. పేదలకు భూములు పంచాలనే తన లక్ష్యం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.
మహిళల పేరు మీద భూములు రిజిస్టర్ చేయాలంటూ భారత్లో ఉద్యమాన్ని నడిపారు కృష్ణమ్మాళ్.
భూస్వాముల నుంచి భూములు తీసుకుని వాటిని పేదలకు పంచివ్వాలనే లక్ష్యంతో 1950ల్లో జరిగిన భూదాన్ ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధుడు వినోబా భావేతో కృష్ణమ్మాళ్కలిసి నడిచారు.
భూదాన ఉద్యమానికి రక్తపాత రహిత ఉద్యమం అని పేరు. భారత్లో ఇదో స్వచ్ఛంద భూ సంస్కరణల ఉద్యమం.
గాంధేయవాది ఆచార్య వినోబా భావే 1951లో దీన్ని ప్రస్తుత తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ, తెలంగాణ మధ్య వివాదానికి కారణమేంటి
- మోదీ ఏడేళ్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఈ ఏడు చార్టులు చెప్పేస్తాయి
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)