యాదాద్రి: అలనాటి అనుభూతిని కలిగించే ఆధునిక నిర్మాణం

స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయం యాదాద్రి.

యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

వందల ఏళ్ల క్రితం నిర్మించిన అనుభూతి కలిగేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు.

అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞాన మేళవింపు ఈ నిర్మాణంలో కనిపిస్తుంది.

యాదాద్రి ఇప్పుడు ఎలా మారిపోయిందో చూద్దాం రండి.

(గమనిక: ఈ కథనాన్ని తొలుత 2021 జూన్‌లో పబ్లిష్ చేశాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)