కూచిపూడి 'హరి'గా మారిన హలీం ఖాన్ కథ

వీడియో క్యాప్షన్, కూచిపూడి 'హరి'గా మారిన హలీం ఖాన్ కథ

ఏపీలోని ఒంగోలుకు చెందిన ఈ యువకుడి పేరు ఒకప్పుడు హలీం ఖాన్. కూచిపూడి కళాకారుడైన ఈయన తన పేరును హరిగా మార్చుకున్నారు.

ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కళల పట్ల ప్రజల ధోరణి గురించి ఆయనేం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)