కోనేరు హంపి: 'అమ్మాయి కదా... గ్రాండ్ మాస్టర్ కాగలదా అని అనేవారు'

వీడియో క్యాప్షన్, కోనేరు హంపి: 'అమ్మాయి కదా... గ్రాండ్ మాస్టర్ కాగలదా అని అనేవారు'

ఆరేళ్ల వయసులో చెస్ ఆడటం మొదలు పెట్టిన కోనేరు హంపి, 15ఏళ్ల వయసులో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా రికార్డు సృష్టించారు. అంతటి పిన్న వయసులో ఆ అత్యున్నత ఘనతను సాధించడం ఆమెకే చెల్లింది.

ప్రసూతి విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ గ్రాండ్ మాస్టర్ 2019లో మరోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)